📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

INDW vs AUSW T20: రెండో టీ20.. భారత్ పై ఆస్ట్రేలియా విజయం

Author Icon By Aanusha
Updated: February 19, 2026 • 7:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

INDW vs AUSW T20: భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఆసీస్ 19 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ (29; 23 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతి మంధాన (31; 24 బంతుల్లో 4 ఫోర్లు), హర్మ‌న్ ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు.జెమీమా రోడ్రిగ్స్ (4), దీప్తిశ‌ర్మ (0) లు విఫ‌లం అయ్యారు.

Read Also: Hardik Pandy-Mahika Sharma: పూల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్య..

indw-vs-ausw-t20-second-t20-australia-wins-over-india

అన్నాబెల్ సదర్లాండ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు

ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆష్లీ గార్డనర్ మూడు వికెట్లు తీసింది. కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు.అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో జార్జియా వాల్ (88; 57 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), బెత్ మూనీ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అరుంధ‌తి రెడ్డి రెండు వికెట్లు తీయ‌గా.. రేణుకా సింగ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

#telugu News INDW vs AUSW T20 latest news T20 Women’s Cricket News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.