ఇండియా టాప్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్ (Indonesian Masters) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్ కెర్‌ఫెల్ట్‌పై 21–19, 21–18తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ప్రిక్వార్టర్స్‌లో గెలిచి ముందుకు సాగాడు. అయితే అన్మోల్ ఖర్బ్, కిడాంబి శ్రీకాంత్ తమ తమ మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు.
Read Also: BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: