📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

News Telugu: Indian Women’s Cricket: టీమిండియా అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా?

Author Icon By Rajitha
Updated: November 4, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయం సాధించి, తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మహిళా క్రికెటర్ల వార్షిక జీతాలపై చర్చ మళ్లీ ప్రాధాన్యత పొందుతోంది.

Read also: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి

Indian Women’s Cricket

Indian Women’s Cricket: బీసీసీఐ (BCCI) విడుదల చేసిన 2024–25 కాంట్రాక్ట్‌ ప్రకారం మహిళా క్రీడాకారిణులను మూడు గ్రేడ్‌లుగా విభజించారు. గ్రేడ్‌–ఎలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు ఏడాదికి రూ. 50 లక్షల చొప్పున జీతం లభిస్తోంది. గ్రేడ్‌–బి క్రీడాకారిణులు జెమీమా రోడ్రిగ్స్, రేణుకా ఠాకూర్, రిచా ఘోష్, షఫాలీ వర్మలు రూ. 30 లక్షలు, గ్రేడ్‌–సి క్రీడాకారిణులు రూ. 10 లక్షలు అందుకుంటున్నారు. మరోవైపు పురుషుల జట్టులో గ్రేడ్‌–సి క్రీడాకారులకే రూ. కోటి వేతనం లభిస్తుండగా, గ్రేడ్‌–ఏ+ వారికి రూ. 7 కోట్లు వరకు చెల్లిస్తున్నారు. అయితే, మ్యాచ్ ఫీజుల విషయంలో మాత్రం బీసీసీఐ సమాన విధానం పాటిస్తోంది — టెస్ట్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కు రూ. 3 లక్షలు ఇరు జట్లకు ఒకే విధంగా చెల్లిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BCCI cricket indian-team latest news sports-news Telugu News women-cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.