📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

India vs Ireland T20 2026 Schedule: టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India vs Ireland T20 2026 Schedule: టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియా (Team India), ఛాంపియన్ హోదాలో తన తదుపరి పోరాటానికి సిద్ధమైంది. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత వరుస సిరీస్‌లతో బిజీగా ఉండనున్న భారత జట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఐర్లాండ్ పర్యటన ఖరారైంది.

Read Also: Yash Dayal Missing RCB Camp: ట్రైనింగ్ క్యాంప్‌కు యశ్ దయాల్ దూరం.. అసలేం జరుగుతోంది?

India vs Ireland T20 2026 Schedule: ప్రపంచ విజేతల ఐర్లాండ్ పర్యటన: షెడ్యూల్ వివరాలు

2026 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తర్వాత భారత జట్టు ఆడబోయే మొదటి టీ20 సిరీస్ ఇదే కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సిరీస్ షెడ్యూల్ (India Tour of Ireland 2026):

ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండింటికీ బెల్‌ఫాస్ట్ (Belfast) వేదిక కానుంది.

ఐపీఎల్ 2026 ముగిసిన అనంతరం టీమిండియా తొలుత ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20న వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఈ సిరీస్ పూర్తికాగానే జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BCCI Cricket Calendar 2026 India Tour of Ireland Venue Belfast India vs Ireland T20 2026 Schedule IPL 2026 End Date and India Matches Sports News Telugu Cricket Team India Next Series after T20 World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.