📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: India: 66 ఏళ్ల తర్వాత తొలిసారి: టెస్టులో 200 దాటని భారత్ నాలుగు ఇన్నింగ్స్‌లు.

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియాకు (India) అనూహ్య పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రమైన, ప్రతికూల రికార్డు నమోదైంది.

Read Also: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి

India: For the first time in 66 years: India have gone four innings without crossing 200 in a Test.

టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోర్లు

తొలి టెస్టు పరాజయం

దక్షిణాఫ్రికాతో (South Africa)జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమి పాలైంది. ఈ ప్రతికూల గణాంకాలు జట్టు ప్రదర్శన ఎంతగా నిరాశపరిచిందో స్పష్టం చేస్తున్నాయి.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత్ ఎదుర్కొన్న ప్రతికూల రికార్డు ఏమిటి? భారత్‌లో జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కదానిలో కూడా 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి.

ఓవరాల్‌గా టెస్టు చరిత్రలో ఈ రికార్డు ఎన్నిసార్లు నమోదైంది? ఓవరాల్‌గా టెస్టుల్లో ఇలా జరగడం ఇది 12వ సారి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

batting failure cricket record; Google News in Telugu India vs South Africa; Latest News in Telugu sports news. Telugu News Today Test Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.