📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

India T20 Winner : పాక్‌పై భారత్ ఘన విజయం, 61 పరుగుల తేడా!

Author Icon By Sai Kiran
Updated: February 15, 2026 • 11:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India T20 Winner : కొలంబో వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు కేవలం 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయి 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్ గట్టి దెబ్బకొట్టింది. తొలి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ అయ్యాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్‌లో సైమ్ అయూబ్ కూడా ఔట్ కావడంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడిపోతూ పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో పడింది.

Read Also: T20 World Cup 2026: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

మరోవైపు భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా (India T20 Winner) ఆడాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31, శివమ్ దూబే 27, తిలక్ వర్మ 25 పరుగులతో సహకరించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 175 పరుగులు చేసింది.

బౌలింగ్‌లో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా కీలక వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ కూడా చెరో వికెట్ సాధించారు. వరుసగా మూడో విజయం సాధించిన భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu IND vs PAK match highlights Colombo India beat Pakistan by 61 runs India Super 8 qualification news India vs Pakistan T20 World Cup 2026 result Ishan Kishan 77 runs match winner Latest News in Telugu Pakistan all out 114 score Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.