हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Latest News: T20 match: భారత్ ఆలౌట్..ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?

Anusha
Latest News: T20 match: భారత్ ఆలౌట్..ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?

భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ (T20 match) మెల్‌బోర్న్ వేదికగా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణయం సరైనదిగా కనిపించింది. భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 20 ఓవర్లు కూడా పూర్తి చేయలేక 18.4 ఓవర్లకు ఆలౌట్ అయింది. మొత్తం స్కోరు 125 పరుగులకే పరిమితమైంది.

Read Also: IND vs AUS: భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్

దీంతో ఆస్ట్రేలియా ముందు 126 టార్గెట్ ఉంది.ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్ము దులిపేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఎక్కడా తగ్గలేదు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో దుమ్ముదులిపేశాడు. చివరికి 37 బంతుల్లో 68 పరుగులకు ఔటయ్యాడు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870