T20 సిరీస్‌లో చివరి మ్యాచ్ సమరానికి భారత్-సౌతాఫ్రికా (IND vs SA) టీమ్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు భారత్ టూర్‌ను విజయంతో ముగించాలని సౌతాఫ్రికా ప్లేయర్లు భావిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి.
Read Also: Jamie Smith: యాషెస్ మూడో టెస్టులో అంపైర్ల తీర్పు వివాదాస్పదం
బుమ్రా జట్టులో చేరే అవకాశం
గిల్‌కు గాయం కావడంతో అభిషేక్‌తో సంజూ ఓపెనర్‌గా వచ్చే ఛాన్సుంది. కాగా ఈ (IND vs SA) మ్యాచులో అభిషేక్‌ను ఓ రికార్డ్ ఊరిస్తోంది. మరో 47 రన్స్ చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియా బ్యాటర్‌గా నిలుస్తారు. 2016లో కోహ్లీ 1614 రన్స్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసే ఛాన్స్ వచ్చింది. అటు బుమ్రా జట్టులో చేరే అవకాశముంది. అహ్మదాబాద్‌లో 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: