📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND Vs SA: రెండో టెస్ట్ మ్యాచ్‌.. భారీ స్కోర్‌ దిశగా దక్షిణాఫ్రికా

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-దక్షిణాఫ్రికా (IND Vs SA) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు.స‌ఫారీ జ‌ట్టు వికెట్ కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లించ‌లేదు. దాంతో ఏకంగా 236 బంతుల తర్వాత టీమిండియాకు రెండో రోజు తొలి వికెట్ లభించింది. రెండో సెషన్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకమైన వికెట్ పడగొట్టి జట్టుకు ఊరటనిచ్చాడు.

Read Also: BCCI: దక్షిణాఫ్రికా ODI సీరీస్ కెప్టెన్ ఎవరు?

IND Vs SA: Second Test match.. South Africa towards a huge score

రిషభ్ పంత్ సేన తీవ్ర నిరాశ

రెండో రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) సేన తీవ్ర నిరాశకు గురైంది. అయితే, లంచ్ విరామం తర్వాత బౌలింగ్‌కు వచ్చిన జడేజా తన అద్భుత‌మైన బంతితో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్‌ను బోల్తా కొట్టించాడు.

దాంతో హాఫ్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో వెర్రెయిన్‌ (45) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 131 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. క్రీజులో సెనూరన్ ముత్తుసామి (84), మార్కో యాన్సెన్ (47) ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్న ముత్తుసామి తన తొలి టెస్ట్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India vs South Africa latest news Ravindra Jadeja Team India Telugu News Test Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.