हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా

Anusha
Latest News: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా

గువాహటి టెస్టులో టీమిండియా డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. టీమిండియా బౌలింగ్‌లో తేలిపోవడంతో దక్షిణాఫ్రికా (IND vs SA) తమ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రాణించడంతో సఫారీ జట్టు 489 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక రెండో రోజు చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

IND vs SA: Second Test.. India in trouble
IND vs SA: Second Test.. India in trouble

పీకల్లోతు కష్టాల్లో

మూడో రోజు (సోమవారం) ఉదయం బ్యాటింగ్‌ ప్రారంభించిన కాసేపటికే టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. చకచకా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 21.3వ ఓవర్‌లో కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (22) ఐడెన్‌ మార్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఎండ్‌లో మంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన యశస్వీ జైస్వాల్‌ 85 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే జట్టు స్కోరు 95 వద్ద జైస్వాల్‌ (58) సైబన్‌ ఆర్మర్‌ బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంది వచ్చిన మంచి అవకాశాన్ని సాయి సుదర్శన్‌ మరోసారి చేజార్చుకున్నాడు. మరోసారి స్వల్ప స్కోర్‌కే (15) పెవీలియన్‌కు చేరాడు.

ఇక ఆదుకుంటానుకున్న ద్రువ్‌ జురెల్‌ కూడా డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్‌ రిషభ్‌ పంత్ (6)‌, రవీంద్ర (0) క్రీజులో ఉన్నారు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మరో 387 పరుగులు వెనకబడింది.ప్రస్తుతం క్రీజులో పంత్, జడేజా ఉన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870