Latest News: IND vs SA సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా ఆల్ఔట్

Read Time:  1 min
Latest News: IND vs SA సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా ఆల్ఔట్
FONT SIZE
GET APP

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో (IND vs SA) భారత్ 201 పరుగులకు ఆలౌటైంది.. ఇవాళ మూడో రోజు భార‌త బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. దీంతో సౌతాఫ్రికాకు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 288 ర‌న్స్ ఆధిక్యం ల‌భించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌లు.. 8వ వికెట్‌కు 72 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఇండియా కేవ‌లం 83.5 ఓవ‌ర్ల‌లో ఆలౌటైంది.

Read Also: Anupama Ramachandran: ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలుచుకున్న అనుపమ

IND vs SA Second Test against South Africa.. Team India all out
IND vs SA Second Test against South Africa.. Team India all out

జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు

సుంద‌ర్ 92 బంతుల్లో 48 ర‌న్స్ చేయ‌గా, కుల్దీప్ 134 బంతుల్లో 19 ర‌న్స్ చేశాడు.స‌ఫారీ బౌల‌ర్ మార్కో జేన్స‌న్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్న‌ర్ హార్మ‌ర్ 64 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.