Latest News: IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌..ఇండియా 4 వికెట్లు డౌన్

Read Time:  1 min
Latest News: IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌..ఇండియా 4 వికెట్లు డౌన్
FONT SIZE
GET APP

సౌతాఫ్రికాతో టెస్ట్.. రెండో టెస్టులో (IND vs SA) ఇండియా ఓటమి దిశగా పయనిస్తోంది.చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా.

Read Also: T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని వేదిక

IND vs SA: Match against South Africa..India down by 4 wickets
IND vs SA: Match against South Africa..India down by 4 wickets

పంత్‌ ఔట్

నైట్ వాచ్మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్ (2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు సాయి సుదర్శన్ కూడా ఔట్ కాగా నోబాల్ కావడంతో బతికిపోయాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.