దక్షిణాఫ్రికాతో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా IND vs SAకష్టాల్లో పడింది.ముందుగా బౌలింగ్‌లో తేలిపోయిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. సఫారీ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన పిచ్‌పై భారత బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుతున్నారు..తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
Read Also: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా
బ్యాటర్లు ఘోరంగా విఫలం
జైస్వాల్ ఒక్కడే 58 రన్స్ తొ కాస్త రాణించారు. రాహుల్ (22), సుదర్శన్(15), నితీశ్ (10), పంత్ (7), జడేజా (6), జురెల్(0) పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: