📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SA 2nd Test: గాయం కారణంగా.. ఆసుపత్రిలో చేరిన హార్మర్‌?

Author Icon By Anusha
Updated: November 19, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 124 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో ఆ జట్టు స్పిన్నర్ సైమన్ హార్మర్ కీలక పాత్ర పోషించారు.

Read Also: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

IND vs SA 2nd Test: Harmer admitted to hospital due to injury?
గౌహతి టెస్ట్ ప్రారంభానికి ముందు సైమన్ హార్మర్ ఆస్పత్రి పాలయ్యాడు

తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి హార్మర్ మొత్తం 8 వికెట్లు తీశారు. అందుకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే గౌహతి టెస్ట్ (IND vs SA 2nd Test) ప్రారంభానికి ముందు సైమన్ హార్మర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఓ నివేదిక ప్రకారం, హార్మర్‌కు భుజానికి గాయం అయ్యింది.

ఈ గాయం ఎంత తీవ్రమైనదో ఇంకా తెలియరాలేదు. తదుపరి వైద్య పరీక్షల కోసం మంగళవారం నాడు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ (IND vs SA 2nd Test) కు హార్మర్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్ సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా హార్మర్‌కు గాయమైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Eden Gardens cricket India vs South Africa Test Kolkata Test match latest news Simon Harmer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.