📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs PAK: జియో సినిమాకి రికార్డు వ్యూస్

Author Icon By Aanusha
Updated: February 17, 2026 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs PAK: ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. మైదానంలో టీమిండియా ఘన విజయం సాధించగా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లోనూ అదే స్థాయి హవా కొనసాగింది. ఈ మ్యాచ్ జియో సినిమా యాప్‌లో రికార్డు స్థాయిలో 45.4 కోట్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్‌లోనే అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా భారత్–పాక్ పోరు నిలిచింది.అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు 26 కోట్లు, నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి. టీమిండియా ఆడుతుంటే వ్యూస్ ఆటోమెటిక్‌గా నమోదవుతాయని జియో సినిమా ప్రతినిధులు తెలిపారు.

Read Also: Shoaib Akhtar: నేను అలా అనలేదు

IND vs PAK: Record views for Jio movie

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.