📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Ind vs Pak Match : ఈరోజు మ్యాచ్ లో గెలుపు ఎవరిది?

Author Icon By Pooja
Updated: February 1, 2026 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో(Ind vs Pak Match) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను ఆరన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీపై ఈ మ్యాచ్‌లో ప్రత్యేక దృష్టి నెలకొంది. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Read Also:Team India: T20లలో నంబర్ వన్ గా భారత్

India vs Pakistan Match: Who will win today’s match?

పాకిస్థాన్ బౌలర్ల వ్యూహం

ఇక మరోవైపు, మ్యాచ్ ఆరంభంలోనే త్వరిత వికెట్లు సాధించేందుకు పాకిస్థాన్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్(Ind vs Pak Match) చేస్తున్నారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తూ బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ సూపర్ సిక్స్ మ్యాచ్ ఆదివారం బులావాయోలో జరుగుతోంది.

ప్రతీకారంపై భారత్ కన్ను

ఐదుసార్లు ప్రపంచకప్ విజేతలైన భారత్, గతంలో అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అభిమానులు ఈ హై వోల్టేజ్ పోరును ఉత్కంఠగా వీక్షిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu TeamIndiaU19 U19WorldCup2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.