📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News: IND vs PAK: పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

Author Icon By Anusha
Updated: December 14, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్థాన్ (IND vs PAK) క్రికెట్ జట్ల మధ్య మైదానంలో దూరం కొనసాగుతోంది. తాజాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్‌లోనూ భారత జట్టు పాకిస్థాన్‌తో ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్ని అనుసరించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ కనీసం కరచాలనం చేసుకోలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే టాస్ ప్రక్రియను ముగించి, తమ డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిపోయారు.

Read Also: Lionel Messi: ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

హై వోల్టేజ్ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు

మ్యాచ్‌లో (IND vs PAK) పాకిస్తాన్ అండర్ – 19 కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత్ అండర్ – 19 జట్టు ఈ మ్యాచ్‌కు ముందు యూఏఈపై 234 పరుగుల భారీ విజయం సాధించింది.

IND vs PAK: Match against Pakistan.. India bats first

ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 171 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే అవుటై నిరాశ పరిచాడు.సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ind vs Pak India U19 latest news Pakistan U19 Telugu News Under 19 Asia Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.