IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ పోరులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ ను, మట్టికరిపించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో గెలుపును నమోదు చేసిన భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించి,
Read Also: Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది
అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ
టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు, అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: