మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా, పాకిస్థాన్ (IND vs PAK) అండర్-19 జట్లు తలపడనున్నాయి. UAEతో మ్యాచులో అదరగొట్టిన భారత్ మరోసారి భారీ స్కోరుపై కన్నేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మలేషియాతో మ్యాచులో ఘనవిజయం సాధించిన PAKను సైతం తక్కువ అంచనా వేయలేం. ఇవాళ్టి మ్యాచు లో గెలిచిన జట్టు సెమీస్ ఆశలు మరింత మెరుగవనున్నాయి. మ్యాచ్ లైవ్ 10.30AM నుంచి సోనీ లివ్‌లో చూడవచ్చు.
Read Also: Messi fans disappointment : కోల్కతాలో మెస్సీ ఇవెంట్ గందరగోళం వేలాది అభిమానులకు నిరాశ…
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: