📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs NED: నేడు భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్

Author Icon By Aanusha
Updated: February 18, 2026 • 2:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs NED: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతోంది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా గ్రూప్ దశలో పోరుకు సిద్ధమైంది. (నేడు) బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది, సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఒకింత ఇబ్బందులు పడ్డారు.

Read Also: ICC Women’s T20 rankings 2026: రెండో స్థానానికి దీప్తి శర్మ

ఖాతా తెరుస్తాడా అన్నది చూడాలి

మోతెరా స్టేడియంలో జరిగిన నెట్‌ ప్రాక్టీస్‌లో యువ బ్యాటర్లు తిలక్‌వర్మ, రింకూసింగ్‌కు చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ సూచనలు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చే చాన్స్‌ కనిపిస్తుంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్‌శర్మ ఈ మ్యాచ్‌లోనైనా ఖాతా తెరుస్తాడా అన్నది చూడాలి.

IND vs NED: India vs Netherlands match today

జట్టు అంచనా!

టీమ్ ఇండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ సింగ్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news T20 World Cup Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.