📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: IND vs AUS: రెండో T20 కి మళ్ళీ తప్పని వర్షంముప్పు

Author Icon By Anusha
Updated: October 31, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇవాళ భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ (T20 series) లో రెండో మ్యాచ్ కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ జరగబోయే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు. AccuWeather అంచనా ప్రకారం, మ్యాచ్ ప్రారంభ సమయానికి సుమారు 93% వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అభిమానులు, ఆటగాళ్లు, నిర్వాహకులు అందరూ ఆందోళనలో ఉన్నారు.

Read Also: WWC: మహిళల ప్రపంచకప్ 2025లో విజేత ఎవరో?

IND vs AUS

గత మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగాల్సి ఉండగా, ఆ వేదికపై కూడా వర్షం కారణంగా, చివరికి మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో రెండో టీ20 కూడా వర్షం కారణంగా ప్రభావితమైతే సిరీస్ హైప్ తగ్గిపోతుందని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

India vs Australia T20 latest news MCG weather update Melbourne Cricket Ground Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.