📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Telugu News: Ind VS Aus: తొలి T20 ఈరోజు – టీమిండియా ఆధిపత్యానికి కొత్త పరీక్ష

Author Icon By Pooja
Updated: October 29, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ మరియు ఆస్ట్రేలియా(Ind VS Aus) జట్ల మధ్య తొలి టీ20 పోరు ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో రెండు జట్ల మధ్య చిన్న ఫార్మాట్‌ సిరీస్‌కు శ్రీకారం చుడుతుంది. టీ20ల్లో ఇప్పటివరకు భారత్‌కు ఆస్ట్రేలియాపై(Ind VS Aus) ఆధిక్యమే ఉంది. కంగారూల గడ్డపై భారత్‌ టీ20 సిరీస్‌ కోల్పోయిన సందర్భం లేదు.

Read Also:  Mohammad Rizwan: సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకానికి నిరాకరించిన రిజ్వాన్

Ind VS Aus: తొలి T20 ఈరోజు – టీమిండియా ఆధిపత్యానికి కొత్త పరీక్ష

ఇక ఇరుజట్ల మధ్య జరిగిన చివరి 8 టీ20లలో(In T20s) భారత్‌ 7 విజయాలు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కంగారూల హోం గ్రౌండ్‌లో ఈ సారి కూడా భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతుందా అన్నది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Cricket Match Live IND vs AUS 1st T20 t20 series 2025 Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.