📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

IND-PAK Boycott: ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

Author Icon By Anusha
Updated: February 2, 2026 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు (IND-PAK Boycott) పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీన టీమ్‌ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచకప్ టోర్నీలో మిగతా మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ.. 

Read Also: Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

మాకు ఏది చెబితే అది మాత్రమే మేం చేస్తాం

పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ జట్టు టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఇది తమ చేతుల్లో లేని విషయమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా.. ప్రభుత్వం, పీసీబీ ఆదేశాలు పాటించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశాడు.

IND-PAK Boycott: What can we do about this: Pak captain

‘మేం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఆడబోతున్నాం. అయితే భారత్‌తో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. ఈ విషయంలో మేం ఏం చేయలేం. మా ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ మాకు ఏది చెబితే అది మాత్రమే మేం చేస్తాం.’అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.మరోవైపు ఈరోజు ఐసీసీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India vs Pakistan latest news Pakistan boycott Salman Ali Agha T20 World Cup Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.