📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Latest News: Axar Patel: T20 అక్షర్ పటేల్ ఔట్.. షాబాజ్ అహ్మద్‌కు అవకాశం

Author Icon By Aanusha
Updated: December 15, 2025 • 9:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యం కారణంగా సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. (Axar Patel) డిసెంబర్ 17న లక్నోలో నాలుగవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Read Also: Lionel Messi: మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

In T20, Axar Patel is out; Shahbaz Ahmed gets a chance

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Axar Patel Injury Axar Patel Ruled Out BCCI update Breaking News India vs South Africa T20 series latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.