📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ICC Women’s T20 rankings 2026: రెండో స్థానానికి దీప్తి శర్మ

Author Icon By Aanusha
Updated: February 17, 2026 • 6:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ICC Women’s T20 rankings 2026: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పెద్దగా రాణించకపోవడంతో దీప్తి ర్యాంకింగ్ తగ్గింది. మరోవైపు, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టిన సదియా టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. భారత పేసర్‌ రేణుకా సింగ్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చి ఐదో స్థానానికి ఎగబాకింది. బ్యాటర్ల విభాగంలో స్మృతి మంధన టాప్‌-3లో కొనసాగుతుండగా, షఫాలీ వర్మ ఆరో స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ దీప్తి శర్మ టాప్‌-3లో కొనసాగుతోంది.

Read Also: TTD: శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు

ICC Women’s T20 rankings 2026: Deepti Sharma at second place

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

#telugu News Deepti Sharma ICC Women's T20 rankings 2026 latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.