📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానం

Author Icon By Aanusha
Updated: January 14, 2026 • 6:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేసిన కోహ్లీ, 2021 జూలై తర్వాత మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడవ స్థానానికి పడిపోయాడు. కోహ్లీ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 74, 135, 102, 65, 93 పరుగులు చేశాడు. అక్టోబర్ 2013లో తొలిసారి నంబర్ వన్ అయిన కోహ్లీ, మొత్తం 11 సార్లు ఈ స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఐదవ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ టాప్ 10లో ఉన్నారు.

Read Also: ICC Rankings: వన్డేల్లో నంబర్-1 స్థానానికి టీమిండియా

అద్భుత ఫామ్‌

ఈ జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.గత కొన్ని నెలలుగా కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు సున్నాలకే ఔట్ అయిన కోహ్లీ, ఆ తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు.

ICC: Kohli tops the ODI rankings

తాజా టాప్ 10 వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ ఇవే.. విరాట్ కోహ్లీ (భారత్) – 785, డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 784, రోహిత్ శర్మ (భారత్) – 775, ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) – 764, శుభ్‌మన్ గిల్ (భారత్) – 725, బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) – 722, హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 708, షై హోప్ (వెస్టిండీస్) – 701, చరిత్ అసలంక (శ్రీలంక) – 690, శ్రేయస్ అయ్యర్ (భారత్) – 682.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ICC rankings India New Zealand ODI latest news ODI rankings Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.