हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Harmanpreet Kaur: ఓటమి పై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?

Anusha
Latest News: Harmanpreet Kaur: ఓటమి పై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) లో టీమిండియా నిరంతర విజయాలు సాధించగా, వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో

వారికి తొలి పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ భాగస్వామ్యాలు విఫలమైపోవడం కీలక కారణంగా నిలిచింది.

India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్

భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమ జట్టు టాప్ ఆర్డర్‌లో బలమైన స్టార్టింగ్ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ కారణంగా బౌలర్లు సౌకర్యంగా ఫలితాన్ని పొందినట్లయింది అని ఆమె వివరించారు. తమ కంటే సఫారీ బ్యాటర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారని, ఈ విజయానికి వారు అర్హులని పేర్కొంది.

జట్టుగా తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని, ముఖ్యంగా బ్యాటింగ్‌‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది.’ఇది చాలా టఫ్ మ్యాచ్. ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినా 250 పరుగులు చేయగలిగాం.

ఆమె ఆడిన విధానానికి మేం ఫిదా

కానీ సఫారీ బ్యాటర్లలో క్లో, డిక్లెర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇది బ్యాటింగ్‌ (Batting) కు అనుకూలమైన పిచ్ అని వారు చూపించారు. మా కంటే వారు మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఈ విజయానికి పూర్తి అర్హులు.రిచా ఘోష్ ఎప్పూడా ఇలాంటి ప్రదర్శనలే ఇస్తోంది. ఆమె మ్యాచ్‌ను ములపు తిప్పగల వ్యక్తి.

Harmanpreet Kaur
Harmanpreet Kaur

ఈ రోజు ఆమె ఆడిన విధానానికి మేం ఫిదా అయ్యాం. భారీ షాట్స్ ఆడటం ఆమె నైజం. అలవోకగా సిక్సర్లు బాదుతుంది. మా ఇన్నింగ్స్‌ (innings) లో ఆమె బ్యాటింగ్ అద్భుతం.. అమోఘం. ఈ టోర్నీ ఆసాంతం ఆమె ఇదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నా.టాప్ ఆర్డర్‌ (Top order) గా మేం బాధ్యత తీసుకోలేదు.

వరుసగా వికెట్లు కోల్పోయాం

వరుసగా వికెట్లు కోల్పోయాం. మేం మా బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. ఈ వైఫల్యాల నుంచి మేం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే గత మూడు మ్యాచ్‌ల్లో మేం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేశాం. జట్టుగా కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.భారీ లక్ష్యాలను నమోదు చేయడానికి కావాల్సిన విషయాలు గురించి చర్చించాలి.

ఇది సుదీర్ఘమైన టోర్నీ. ఈ రోజు ఓడినా.. చాలా సానుకూలతలు ఉన్నాయి. మాకు ముందు ముందు బిగ్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే సానుకూల ధృక్పథంతో సరైన పనులు చేస్తూ ఆటను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలి.’అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870