📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ విధ్వంసం

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
hardiks-destruction-in-vijay-hazare-trophy

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన అద్భుత ఫామ్‌తో క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున ఆడిన హార్దిక్, తన కెరీర్‌లో తొలి లిస్ట్-ఏ సెంచరీతో చెలరేగిపోయాడు. శనివారం నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు.

Read also: Mustafizur Rahman: ముస్తాఫిజుర్ ను విడుదల చేసిన KKR

అర్ధశతకం పూర్తి

ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 20 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ (Hardik Pandya), తొలుత ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు,

ఒక ఫోర్‌తో 34 పరుగులు రాబట్టి కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.మొత్తం 92 బంతులు ఎదుర్కొన్న పాండ్యా, 11 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 50 ఓవర్లలో 293 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పాండ్యా మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లతో రాణించాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Baroda cricket Hardik Pandya latest news list a century Telugu News Vijay Hazare Trophy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.