Mohammed Siraj: హైదరాబాద్ గల్లీల్లో క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మహమ్మద్ సిరాజ్, నేడు భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమారుడిగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, తన పట్టుదలతో టీమిండియాలో అలుపెరగని పేస్ అస్త్రంగా అవతరించారు. నేడు (శుక్రవారం, మార్చి 13) సిరాజ్ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా క్రీడా లోకం నుండి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: IPL 2026: ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: