📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sheetal Devi: శీత‌ల్ దేవికి గోల్డ్ మెడ‌ల్

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

18 ఏళ్ల భారతీయ క్రీడాకారిణి శీతల్ దేవి (Sheetal Devi)తన అద్భుత ప్రతిభతో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈ క్రీడాకారిణి సాధారణ పరిస్థితుల్లోనే కాక, శారీరక సవాళ్లను అధిగమిస్తూ విజయం సాధించడం మరింత చరిత్రాత్మకంగా మారింది. రెండు చేతులు లేకపోయినప్పటికీ, శీతల్ దేవి తన కాళ్ల ద్వారా బాణాన్ని వదిలి, పారా ప్రపంచ ఆర్చ‌రీ పోటీల్లో ( Para World Archery Championships)స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

Amit Mishra: ఫైనల్ లో మనమే గెలుస్తాం: అమిత్ మిశ్రా

ట‌ర్కీకి చెందిన వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ క్రీడాకారిణి (Number one player) జోజ్నుర్ క్యూర్ గిర్డీ (Joznur Cure Girdi) పై 146-143 పాయింట్ల‌తో విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల కాంపౌండ్ వ్య‌క్తిగ‌త కేట‌గిరీలో శీత‌ల్ దేవి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న‌ది.పారా వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ చాంపియ‌న్‌షిప్‌లో శీత‌ల్ దేవి ఒక్క‌రే చేతులు లేని క్రీడాకారిణి. ఆ దివ్యాంగ క్రీడాకారిణి .. గ్వాంగ్‌జులో అంద‌ర్నీ స్ట‌న్ చేసింది.

త‌న పాదం, గ‌ద‌వ‌తో .. శీత‌ల్ త‌న బాణాన్ని షూట్ చేస్తుంది. ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌లో మూడోసారి శీత‌ల్ దేవి మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ది. మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్ కాంపౌండ్ ఈవెంట్‌ (Mixed Team Bronze Compound Event) లో తోమ‌న్ కుమార్‌తో క‌లిసి ప‌త‌కాన్ని సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

archery world champion Breaking News disabled athlete achievement Gold Medal india archery individual compound category latest news para archery para world archery sheetal devi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.