దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుకు రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ (Shubman Gill) ఫిట్‌నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్‌లు తక్కువేనని సమాచారం.
Read Also: Test Updates: భారత్ జట్టులో మార్పులపై చర్చ
ఇవాళ సాయంత్రం తుది నిర్ణయం
గిల్ (Shubman Gill) కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్ మైదానాన్ని వీడటం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: