Latest News: Shubman Gill: నేడు గిల్‌కు ఫిట్‌నెస్ టెస్ట్

Read Time:  1 min
Latest News: Shubman Gill: నేడు గిల్‌కు ఫిట్‌నెస్ టెస్ట్
FONT SIZE
GET APP

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుకు రెండో టెస్టు మ్యాచ్‌కు  ముందు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ (Shubman Gill) ఫిట్‌నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్‌లు తక్కువేనని సమాచారం.

Read Also: Test Updates: భారత్ జట్టులో మార్పులపై చర్చ

 Gill's fitness test today
Gill’s fitness test today

ఇవాళ సాయంత్రం తుది నిర్ణయం

గిల్ (Shubman Gill) కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్‌ మైదానాన్ని వీడటం తెలిసిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.