हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

Latest News: Gautam Gambhir: హర్షిత్ రాణాకు మద్దతుపై స్పష్టతనిచ్చిన గంభీర్

Anusha
Latest News: Gautam Gambhir: హర్షిత్ రాణాకు మద్దతుపై స్పష్టతనిచ్చిన గంభీర్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మద్దతిస్తున్నారంటూ వస్తున్న, వ్యాఖ్యల పై గంభీర్ స్పష్టతనిచ్చారు. హర్షిత్ రాణాకు జట్టులో వరుస అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అతని బ్యాటింగ్ సామర్థ్యమేనని గంభీర్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Suruchi Singh: షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం

హర్షిత్ రాణాను బౌలింగ్ ఆల్-రౌండర్‌గా తీర్చిదిద్దాలి

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హర్షిత్ రాణా (Harshit Rana) ను దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం బౌలింగ్ ఆల్-రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు గంభీర్ తెలిపాడు. “హర్షిత్ లాంటి ఆటగాడిని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల బౌలర్‌గా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.

Gambhir clarifies support for Harshit Rana
Gambhir clarifies support for Harshit Rana

రాబోయే రెండేళ్లలో దక్షిణాఫ్రికా వంటి పర్యటనలకు వెళ్లినప్పుడు ముగ్గురు ప్రధాన పేసర్లు అవసరమవుతారు. ఆ సమయంలో జట్టుకు సరైన సమతుల్యం చాలా ముఖ్యం” అని గంభీర్ (Gautam Gambhir) వివరించాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870