భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) తన వ్యక్తిగత జీవితంలోని కఠిన సమయాలను గుర్తుచేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తాను తీవ్రమైన భయాందోళనలకు గురైనట్లు సానియా (Sania Mirza) ఓ టాక్ షోలో తెలిపారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) తనకు అండగా నిలిచినట్లు ఆమె వెల్లడించారు.
Read Also: Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్ ఠాకూర్?
సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డా
కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్‌తో సానియా 2023లో విడిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: