📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News: Devon Conway: CSK నుంచి ఓపెనర్ కాన్వే ఔట్!

Author Icon By Aanusha
Updated: November 15, 2025 • 8:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ లో మరో కీలక మలుపు తిరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ప్రముఖ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway) ను వదిలేసుకున్నట్లు తెలుస్తోంది..ఈ విషయాన్ని కాన్వే స్వయంగా తన X ఖాతాలో పోస్ట్ చేసి ధృవీకరించారు. మూడేళ్ల పాటు తమను మద్దతుగా నిలిచిన CSK అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఎల్లో జెర్సీలో గడిపిన ఆనందమయ జ్ఞాపకాలను షేర్ చేస్తూ, ఈ జర్నీని మరపురాని అధ్యాయంగా వర్ణించారు.

Read Also:  IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు

కాన్వే పోస్ట్: “Thank you to all loyal fans of CSK for amazing 3 years support” అని రాశారు. ఈ పోస్ట్ అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించింది. ఐపీఎల్‌ (IPL) లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CSK IPL 2026 Devon Conway Release latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.