📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cricketer Deepika: అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 10:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cricketer Deepika: దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారులను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి తన ఉదారతను చాటుకుంది. అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పడుతున్న ఇబ్బందులను గమనించిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, ఆమెకు శాశ్వత నివాసం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also: SRH Squad: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్

Cricketer Deepika: MLA stands by blind cricketer Deepika

సొంత నిధులతో ఇంటి నిర్మాణం

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి స్థలం కేటాయించి, పత్రాలను అందజేశారు. అమరాపురం మండలం తంభాలహట్టి గ్రామంలో దీపిక ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే, తన సొంత నిధులతో ఆరు నెలల్లో ఇల్లు నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం తమ బాధ్యత అని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Sports Blind Cricketer Deepika Madakasira News MLA MS Raju

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.