📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు

Chris Srikanth: గిల్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం

Author Icon By Anusha
Updated: December 22, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ ఓపెనర్, కాబోయే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా భావించిన శుభ్‌మన్ గిల్‎ (Shubhman Gill) కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడిని ఏకంగా జట్టు నుంచే తప్పించడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా, ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.

Read Also: Rohit Sharma: పూర్తిగా క్రికెట్ నుంచి త‌ప్పుకోవాల‌నుకున్నా

Chris Srikanth: Surprised Gill wasn’t picked

ఎంపికైన జట్టు బలంగా ఉంది

2026 టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం పై, క్రిస్ శ్రీకాంత్ స్పందించారు. శుభ్‌మన్ గిల్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యమని మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ (Chris Srikanth) అన్నారు. అజిత్ అగార్కర్ కమిటీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదన్నారు. అయితే ఎంపికైన జట్టు బలంగా ఉందని ప్రశంసించారు. గిల్ వన్డేల్లో మెరుగైన ఆటగాడైనా, టీ20ల్లో స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని, ఇషాన్ కిషన్, రింకు సింగ్ ఎంపిక సరైనదని చెప్పారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లు అవుతారని తెలిపారు (Chris Srikanth) .

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ajit Agarkar committee Chris Srikkanth latest news Shubman Gill T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.