గతంలో కూడా ధనశ్రీ వర్మ (Dhanashree Varma) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కొన్ని సందర్భాల్లో ప్రస్తావించిందని తెలిసిందే. ఆమె ఒక సందర్భంలో, “నేను ఒక విషయాన్ని బయటపెడితే, ఈ షో కూడా మీకు చిన్నదిగా కనిపిస్తుంది” అని చెప్పి పరోక్షంగా యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) పై విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలతో ధనశ్రీ తన అనుభవాలను కొంతమేరా పంచుకున్నట్లే,
Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్
తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి
ధనశ్రీ చేసిన ఈ తాజా ప్రకటన మాజీ దంపతుల మధ్య మరోసారి చర్చకు దారితీసింది.భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మాజీ భార్య, కొరియోగ్రాఫర్ (Choreographer) ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వారి వివాహం కేవలం రెండు నెలలకే విడాకులకు దారితీసిందనే విషయాన్ని ఆమె వెల్లడించింది.
దీంతో వీరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.‘రైజ్ అండ్ ఫాల్’ (Rise and Fall) అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ధనశ్రీ, తన వైవాహిక జీవితం గురించి ఓ ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. సహ-పోటీదారు కుబ్రా సైత్ “మీ సంబంధం ఇక పనిచేయదని, ఇది తప్పు అని ఎప్పుడు గ్రహించారు?” అని ధనశ్రీని అడిగాడు.
మొదటి సంవత్సరంలోనే
దీనికి ధనశ్రీ వర్మ బదులిస్తూ, “మొదటి సంవత్సరంలోనే… నిజానికి, నేను అతన్ని (చాహల్‌ను) రెండో నెలలోనే పట్టుకున్నాను” అని షాకింగ్‌గా సమాధానం ఇచ్చింది. ఈ మాట వినగానే కుబ్రా సైత్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: