📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: KL Rahul: కెప్టెన్సీ ఒత్తిడి IPLలోనే ఎక్కువ: KL రాహుల్

Author Icon By Aanusha
Updated: November 17, 2025 • 9:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL గురించి, దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ KL రాహుల్ (KL Rahul) చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాహుల్ తన కెప్టెన్సీ అనుభవాలను పంచుకుంటూ, IPLలో కెప్టెన్ పై పడే ఒత్తిడి అంతర్జాతీయ క్రికెట్ కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.IPLలో క్రీడలతో సంబంధంలేని వారికీ కెప్టెన్ వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని DC బ్యాటర్ KL రాహుల్ (KL Rahul) తెలిపారు.

Read Also: India: 66 ఏళ్ల తర్వాత తొలిసారి: టెస్టులో 200 దాటని భారత్ నాలుగు ఇన్నింగ్స్‌లు.

Captaincy pressure is highest in IPL: KL Rahul

సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి

’10 నెలల ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన దానికంటే 2 నెలల IPLకే ఎక్కువ అలసిపోయాను. కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి. కోచ్‌లు, కెప్టెన్లను ఎన్నో ప్రశ్నలడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా ఉండదు. ఆట తెలిస్తే ఎలా ఫెయిలయ్యామో చెప్తే అర్థమవుతుంది’ అని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

IPL KL Rahul comments latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.