📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Surya-Abhishek: అభిషేక్ కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతు

Author Icon By Aanusha
Updated: February 22, 2026 • 12:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Surya-Abhishek: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ కీలక దశలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌పై చర్చ నడుస్తున్న తరుణంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనికి బహిరంగంగా పూర్తి మద్దతు ప్రకటించాడు. జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు ఎవ్వరూ అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశాడు.

Read Also: Pak vs NZ T20 Rain Delay : సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అడ్డంకి, టాస్ గెలిచిన పాకిస్థాన్

Captain Suryakumar Yadav supports Abhishek Sharma

మేము తన కోసం నిలబడతాం

ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన సూర్యకుమార్.. “అభిషేక్ ఫామ్ గురించి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, వాళ్లను చూస్తేనే నాకు ఆందోళనగా ఉంది. అతను ఇంకా పరుగులు చేయలేదంటే, తర్వాతి మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఇది టీమ్ గేమ్. ఏడాది కాలంగా మా అందరి బాధ్యత తను తీసుకున్నాడు, ఇప్పుడు మేము తన కోసం నిలబడతాం. ఒకవేళ అతను విఫలమైతే, ఆ లోటును భర్తీ చేయడానికి మేమున్నాం” అని స్పష్టం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Surya-Abhishek T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.