📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Jasprit Bumrah : బుమ్రా దెబ్బకు పాక్ కుదేలే, రెండు వికెట్లు షాక్!

Author Icon By Sai Kiran
Updated: February 15, 2026 • 10:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jasprit Bumrah : కొలంబోలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.

మ్యాచ్ ఆరంభంలోనే భారత్‌కు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0) అవుట్ అయ్యాడు. అనంతరం రెండో ఓవర్‌లో బంతిని అందుకున్న బుమ్రా తన మాయాజాలాన్ని చూపించాడు. మొదటి బంతికి సిక్సర్ కొట్టిన సైమ్ అయూబ్ (6)ను వెంటనే అద్భుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (4)ను ఔట్ చేసి పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చాడు.

Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?

Jasprit Bumrah

కేవలం రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Babar Azam batting pressure situation Breaking News in Telugu Bumrah yorker dismissal video Google News in Telugu IND vs PAK live match update India vs Pakistan T20 World Cup 2026 Jasprit Bumrah double wicket over Latest News in Telugu Pakistan 3 wickets early loss Pakistan top order collapse Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.