📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

Author Icon By Anusha
Updated: February 2, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత బాక్సింగ్ (Boxer) క్రీడలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన మేరీకోమ్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన వైవాహిక బంధంపై స్పష్టత ఇస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు క్రీడా లోకంతో పాటు సామాజిక వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి. చాలా ఏళ్లుగా తమ బంధం సజావుగా సాగిందని, అయితే తన భర్త ఆర్థికంగా మోసం చేయడంతోనే తమ బంధం చెడిపోయిందని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రకరించారని, ఈ విషయంలో ఎవరైనా బాధపడితే క్షమించాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

Read Also: Viral Video: పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..

View this post on Instagram

A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)

వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన భావోద్వేగ క్షణం

తన మాజీ భర్తను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, ఇతరులను కాదని ఆమె స్పష్టం చేశారు. ఫుట్‌బాల్ క్రీడాకారులను కించపరిచాననే ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. “నాకు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. సునీల్ ఛెత్రి, బైచుంగ్ భూటియా వంటి వారు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. నా మాజీ భర్త తన ఫుట్‌బాల్ కెరీర్‌ను నా కోసం త్యాగం చేశానని చెప్పారు.కానీ, అతను షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్ ఆడటం మానేసిన చాలా కాలం తర్వాతే ఢిల్లీలో నన్ను కలిశారు” అని మేరీ కోమ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఒక సిద్ధాంతంగా చూడవద్దని, అది కేవలం తన వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన భావోద్వేగ క్షణమని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Indian boxing legend latest news mary kom Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.