📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News: Ben Austin: మెడకు బంతి తగిలి యువ క్రికెటర్ మృతి

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కేవలం 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ (Ben Austin) ప్రాక్టీస్ సెషన్‌లో బంతి తగిలి మృతి చెందాడు.. మెల్‌బోర్న్‌లోని ఒక స్థానిక మైదానంలో జరిగిన ఈ ఘటన ఆస్ట్రేలియా క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. సాధారణ నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న సమయంలో బెన్‌ ఆస్టిన్‌ (Ben Austin) మెడ భాగానికి బంతి బలంగా తాకింది.

Read Also: Women s World Cup 2025: నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్

Ben Austin

వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినా, వైద్యులు చికిత్స అందించేలోపే అతడు మృతిచెందినట్లు ప్రకటించారు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్‌ హ్యూస్‌ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Australia cricket tragedy Ben Austin latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.