📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Gautam Gambhir: గంభీర్ కు అండగా బీసీసీఐ

Author Icon By Anusha
Updated: November 22, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ గంభీర్‌ (Gautam Gambhir) కు పూర్తి మద్దతు ప్రకటించింది.

Read Also: Aus vs Eng: తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ఘన విజయం

BCCI stands by Gautam Gambhir

మా మద్దతు ఉంటుంది

గంభీర్ కోచింగ్ బృందంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేసింది.ఈ విషయంపై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) మాట్లాడుతూ, “సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది, హెడ్ కోచ్, ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.

ఒక్క ఓటమి రాగానే సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదు.అలాంటి వాటిని మేము పట్టించుకోము. ఇదే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) గెలిచింది, ఆసియా కప్‌లో (Asia Cup) అదరగొట్టింది, ఇంగ్లాండ్‌లో సిరీస్ సమం చేసింది” అని గుర్తు చేశారు.

BCCI ఎప్పుడు ప్రారంభించబడింది?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 1928 డిసెంబర్ 4న స్థాపించబడింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bcci support Gautam Gambhir latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.