📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

RO-KO: కోహ్లి, రోహిత్‌లకు బీసీసీఐ షాక్

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (RO-KO) కి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో వీరిద్దరినీ ఏ ప్లస్ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గనుంది.

Read Also: U19 World Cup: విజేత జట్టుకు రూ.7.5 కోట్ల భారీ నగదు

BCCI shocks Kohli and Rohit

ప్రపంచ కప్‌ లక్ష్యం

టి20, వన్డే, టెస్టులు ఆడేవారిని మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉంచే నిబంధన ప్రకారం, కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లి, రోహిత్‌లకు ఈ కోత విధించినట్లు తెలుస్తోంది. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఇది ఊహించని పరిణామం. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BCCI Central Contract latest news Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.