📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Bangladesh : హ్యాట్రిక్ విజయం: వరల్డ్ కప్‌కు దూసుకెళ్తోంది

Author Icon By Digital
Updated: April 17, 2025 • 5:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangladesh : వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్‌లో హ్యాట్రిక్ విజయం

మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. లాహోర్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది.కెప్టెన్ నిగార్ సుల్తానా ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆమె 59 బంతుల్లో 83 పరుగులు చేయడంతో పాటు 11 ఫోర్లు బాదింది. ఆమెతో పాటు ఫదానా 57 పరుగులు చేశాడు. షర్మిన్ అక్థర్ కూడా 57 పరుగులతో హాఫ్ సెంచరీలు చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ ప్రెస్ 2 వికెట్లు తీశారు.

Bangladesh : హ్యాట్రిక్ విజయం: వరల్డ్ కప్‌కు దూసుకెళ్తోంది

ఇక 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ మహిళల జట్టు మాత్రం చివరి వరకు పోరాడినా విజయం అందుకోలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ 242 పరుగులకే పరిమితమైంది. స్కాట్లాండ్ బ్యాటర్లలో ప్రియవాజ్ 63 బంతుల్లో 61 పరుగులు చేశాడు. రాచెల్ 73 బంతుల్లో 61 పరుగులతో మెరిశారు. అయితే మరొకరు అంతగా ప్రభావం చూపలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సదా 4 వికెట్లు తీయగా, జన్నతుల్ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచుల్లో మూడు విజయాలు నమోదు చేసి అజేయంగా నిలిచింది. వరుసగా ఈ విజయాలతో బంగ్లా మహిళల జట్టు వరల్డ్ కప్ టికెట్‌కు మరింత సమీపంగా వచ్చింది.

Read More : PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

#telugu News Bangladesh vs Scotland Bangladesh Women Cricket News Google news Google News in Telugu Latest News in Telugu Nigar Sultana ODI World Cup 2025 Telugu News online Telugu News Paper Telugu News Today Today news Women's Cricket World Cup Qualifier

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.