हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Asia Cup 2025 – నేడు పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్

Anusha
Latest News: Asia Cup 2025 – నేడు పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్

అబుదాబి వేదికగా మంగళవారం జరగనున్న ఆసియా కప్ 2025 (2025 Asia Cup)సూపర్–4 పోరులో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు సూపర్–4 దశలో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో తలపడినప్పుడు నిరాశాజనక పరాజయం చవిచూసింది. దీంతో ఈ పోరు ఇరు జట్లకూ “చావోరేవో” మ్యాచ్‌గా మారింది. గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

అబుదాబి వేదిక (Abu Dhabi venue) గా మంగళవారం జరగనున్న ఆసియా కప్ 2025 సూపర్–4 పోరులో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు సూపర్–4 దశలో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో తలపడినప్పుడు నిరాశాజనక పరాజయం చవిచూసింది. దీంతో ఈ పోరు ఇరు జట్లకూ “చావోరేవో” మ్యాచ్‌గా మారింది. గెలిస్తేనే ఫైనల్ (Final) అవకాశాలు సజీవంగా ఉంటాయి.

మెరుగైన రన్‌రేట్‌తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్

ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.పాక్‌పై గెలిచిన భారత్ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఈ రెండు జట్లను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేం కాదు. మెరుగైన రన్‌రేట్‌ (Run rate) తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు మాత్రం ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఆ జట్టు శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌లను ఓడించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. అయితే లీగ్ దశలో శ్రీలంక మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సూపర్-4కు అర్హత సాధించింది. కానీ బంగ్లాదేశ్‌తో సూపర్ -4లో ఓటమిపాలైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pcb-complains-to-icc-once-again/breaking-news/552396/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870