📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Arun Dhumal: రోహిత్- కోహ్లీ పై IPL ఛైర్మన్ ప్రశంసలు

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) ప్రశంసల వర్షం కురిపించారు. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma, Virat Kohli) ఇద్దరూ అసాధారణమైన ఆటగాళ్లు. క్రికెట్ పట్ల వీరి నిబద్ధత అద్భుతం.

Read Also: Shreyas Iyer:ఆస్పత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

Arun Dhumal

కొందరు వారు ఇక ఆటకు గుడ్‌బై చెప్పేస్తారని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఈ ఇద్దరూ ఇంకా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడుతారు.” అని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వంటి వారితో టీమ్ ఇండియా (Team India) బెంచ్ బలంగా ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Arun Dhumal IPL Chairman latest news Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.