📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Arjun Tendulkar Wedding Photos: సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Arjun Tendulkar Wedding Photos: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా వివాహం ఈ నెల (మార్చి) 5న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకలో అర్జున్, సానియా ఒక్కటయ్యారు. ఈ వేడుకకు క్రీడా లోకంతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read Also: Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

View this post on Instagram

A post shared by Sara Tendulkar (@saratendulkar)

ఆనంద క్షణాలను పంచుకున్న సారా టెండూల్కర్

అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్, ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆనందకరమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కలిసి సారా దిగిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో టెండూల్కర్ కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది.వివాహ వేడుకలోని ఆనంద క్షణాలను షేర్ చేయగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Arjun Tendulkar and Sania Wedding Arjun Tendulkar Wedding Photos Sachin Tendulkar Son Marriage Sara Tendulkar Instagram Post

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.