📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

Latest News: Andre Russell: రస్సెల్ అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ రస్సెల్ (Andre Russell) చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ (Andre Russell) 576 మ్యాచ్‌లు ఆడారు. ILT20లో అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడుతూ అతను తన 500వ T20 వికెట్ ను సాధించాడు. 576 T20 మ్యాచ్లలో, రస్సెల్ 9496 పరుగులు, 500 వికెట్లు, 772 సిక్సర్లు కొట్టాడు. 5000+ పరుగులు, 500+ వికెట్లు సాధించిన డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, మూడు విభాగాల్లోనూ రస్సెల్ మాత్రమే ఉన్నాడు.

Read Also: Shahid Afridi: రో-కోలు, భారత జట్టుకు వెన్నెముక వంటి వారు: అఫ్రిది

Andre Russell’s rare feat

రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడు అరంగేట్రం చేశాడు?

2010లో ఐర్లాండ్‌పై ODI మ్యాచ్‌తో రస్సెల్ వెస్టిండీస్ జట్టులోకి ప్రవేశించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

All-Rounder Andre Russell IPL latest news t20 cricket Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.